Forex Reserves- Gold | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు.. ఇదీ అసలు సంగతి..!July 9, 2024 మేం రోజురోజుకు బంగారం రిజర్వు నిల్వలు పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు బంగారం కొనుగోళ్ల వివరాలు వెల్లడిస్తున్నాం అని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.