ఆ ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేసిన ప్రభాస్May 19, 2024 టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పుడు ఆయన వయసు 44 ఏళ్ళు.