కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది మృతి.. – మృతుల్లో పలువురు భారతీయులుJune 12, 2024 ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.