ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలి : సీఎం రేవంత్ రెడ్డిJanuary 3, 2025 తెలంగాణలో ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.