BSE

Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో బుధ‌వారం మ‌రో జీవిత కాల‌ రికార్డు న‌మోదైంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ చారిత్ర‌క స్థాయిలో 80 వేల మార్క్‌ను దాటింది.