BRS Working President KTR

మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్‌ 9 అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.