రేవంత్ రెడ్డి రుణమాఫీ మాట నిలుపుకోవాలి : హరీష్ రావుJanuary 19, 2025 ముఖ్యమంత్రి రుణ మాఫీ మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు