ఒలింపిక్స్ లో భారత్ బోణీ.. మను బాకర్ రికార్డ్July 28, 2024 22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి.