ఆ తప్పు చేస్తే 39 నిమిషాల్లో మీ పాస్వర్డ్ బ్రేక్ చేస్తారు జాగ్రత్త..November 16, 2022 ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. ‘బిగ్ బాస్కెట్’ అనే పదాన్ని 75 వేల మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడం మరో విశేషం.