BRO Movie Review | బ్రో- ది అవతార్ మూవీ రివ్యూ {2.25/5}July 28, 2023 BRO Movie Review | మెగా బంధువులు పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ లు కలిసి అంతగా పాపులర్ కాని తమిళ రీమేక్ లో నటిస్తూ అభిమానుల్ని అలరించడానికి తెరపై కొచ్చారు.