బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాOctober 20, 2022 ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినట్లు ట్రస్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్మకాన్ని కూడా తాను కోల్పోయానని వ్యాఖ్యానించారు.