Bright Spot

”అక్టోబర్ తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం వృద్ధిని కలిగి ఉంది. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో (2023లో) 6.1 శాతానికి తగ్గుతుంది.”అని IMF చీఫ్ ఎకనామిస్ట్ విలేకరులతో అన్నారు.