ఇంతకు మందు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ ఏడాదిలో 715 సినిమాలు చూసి సృష్టించిన రికార్డును స్వోప్ తిరగరాశాడు.
Breaks
రోహిత్ శర్మ మరో 5 సిక్సర్లు బాదితే వన్డేల్లో 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఈ జాబితాలో గేల్, అఫ్రిది ఉన్నారు.
ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే… ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే. అయితే ఎంత ప్రేమ ఉన్నా , ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఎన్నో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది.