ఓటమిని భరించలేక.. ఎగతాళిని సహించలేక.. – ఏడుగురిని హతమార్చిన వైనంFebruary 24, 2023 అసలే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఒలివిరా.. వారి నవ్వును సహించలేకపోయాడు. అంతే అతని స్నేహితుడు రెబిరోతో కలిసి వారందరినీ తుపాకీతో బెదిరించాడు.