Brathakali

ఒక్క క్షణం…బ్రతుక్కి చావుకి నడుమఆగి ఆలోచించ గలిగితేనూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం జీవితం మనిషికి మాత్రమేదొరికిన అపురూప వరంఆవేశంలో, అనాలోచితంగాబాధల గుప్పిట నలిగిపోతూఅదృష్టంగా దొరికినజీవితాన్ని అర్ధాంతరంగాముగించాలనుకోవటం అవివేకంకరువు కోరలకు…