సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరం అంతా దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ఇది ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని వైద్యులు పేర్కొన్నారు.