బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసినప్పుడే ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. అయితే ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్న స్ట్రెస్, యాంగ్జయిటీల వల్ల రానురాను మెదడు పనితీరు దెబ్బ తింటోంది.
Brain
మనకు ఎప్పుడైనా చాలా భయం కలిగినప్పుడు లేదా ఆందోళనకు గురయినప్పుడు పొట్టపైన ఆ ప్రభావం కనబడుతుంది. అంటే పొట్టలో గడబిడగా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే అంశాల్లో సువాసనకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సువాసనలు వెదజల్లే ఆహారమైనా పూలైనా మరే ఇతర వస్తువులైనా మన మనసుకి ఎంతో హాయినిస్తుంటాయి.
ఆలివ్ ఆయిల్ లో ఉన్న పాలీఫెనాల్స్ మెదడుకి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు మంటలకు విరుగుడు) లక్షణాలు ఉంటాయి.
సాధారణంగా మనం చేతులతో పనులు చేస్తూనే నోటితో మాట్లాడుతుంటాం కదా. చేతులతో చేసే పనులు మాటలకు ఆటంకం కావు. అయితే సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారు తమ చేత్తో పనిచేస్తున్నంత సేపు మాట్లాడలేరు.
మలబద్ధకం ఉన్నవారిలో మెదడు సామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని, సవ్యంగా ఆలోచించడం, నేర్చుకోవటం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవటం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన సామర్ధ్యాలన్నీ తగ్గిపోయే అవకాశం ఉందనీ పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి.
రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి.