‘బ్రహ్మాస్త్రం’ రివ్యూ!September 10, 2022 వరుసగా బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు హిందీ సినిమాలని ఇక మర్చిపోదల్చారా అన్న ప్రశ్నకి సమాధానంగా కూడా ‘బ్రాహ్మాస్త్రం’ విడుదలైంది. అలాటిదేమీ లేదు, హిందీ సినిమాల్ని కూడా చూస్తారు