త్యాగధనుల త్యాగఫలంసిద్దించిన ఉద్యమఫలంఇన్నేళ్లు వేచిన పుణ్య ఫలంబంగారు తెలంగాణ మా భాగ్యఫలందివ్యక్షేత్రాల దైవ నిలయంభాషా సంస్కృతుల భావ నిలయంసాంప్రదాయాల సౌరభంబతుకమ్మ బోనాల సంబురంఉద్యమాల పోరుగడ్డపోరాటాల పురిటిగడ్డసింగరేణి సిరులగడ్డతెలంగాణ…
Boya Venkatesham
ఉన్నతముగనిల్వు నుర్విలోనయువిదయెన్నిజన్మలైన యెదురులేదుజన్మజన్మ లోన జగతిలోన వెలుగురాచమార్గమాయె ! రమణిఫథము !పేగుబంధమైన ప్రేమబంధమునిచ్చుచెల్లిఅక్కచెలియ చెలువ అమ్మఅంబరమున సగము అర్థనారీశ్వరామెలతముదితమగువ !నెలత మహిళ !అవనిలోనతాను అబలగాజనియించిఅమ్మతనముపంచు కమ్మగానువిప్పిచెప్పబోతె విశ్వమెఆమెలోజననివిలువదెల్పు…