భారతీయ సంతతి అమెరికా పౌరురాలైన జయ బాడిగ.. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోర్నియా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటార్నీగా పనిచేశారు.
ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నారింజ పండును ఓ గర్భిణిగా చూపుతూ.. హాస్పిటల్లో సిజేరియన్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది.