boris johnson

దేశ అవసరాలు, కన్జర్వేటీవ్ పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బోరిస్ వెల్లడించారు.

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి జ‌రుగుతున్న ఓటింగ్‌లో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి అల్లుడు, బ్రిట‌న్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తొలి రౌండ్ లో విజ‌యం సాధించారు .

బ్రిటన్‌లో పీఎం పోస్టుకు బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక మెల్లగా ఇంట్రెస్టింగ్ కథనాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఆరిజిన్ రిషి సూనక్ తాలూకువే ఎక్కువ ! దేశ నూతన ప్రధానిగా, కన్సర్వేటివ్ కొత్త నేతగా తనను ఎన్నుకోవాలంటూ మాజీ ఆర్థికమంత్రి అయిన ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా ప్రచారం ప్రారంభించారో, లేదో అప్పుడే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వార్తల్లోకి ఎంటరయ్యారు. మరేం లేదు ! బోరిస్ జాన్సన్ ఇల్లు బోసిపోయి కళావిహీనంగా ఉంటే ఇప్పుడు […]

భోరుమంటూ బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక.. బ్రిటన్ ఇప్పుడు ఈ పోస్టులో కొత్త ముఖం కోసం వేచి చూస్తున్న వేళ… రేసులో నేను ముందున్నానంటూ రిషి సూనక్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ళ ఈ నేత తానే ఈ పదవికి తగినవాడినని అంటున్నారు. తన ఇండియన్ ఆరిజిన్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఫొటోలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పీఎం పదవికి తనకే అర్హత ఉందని ఆయన ప్రచారం పారంభించారు. […]

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక ఇక ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు ఉంటారనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియన్ ఆరిజిన్ అయిన (భారత సంతతికి చెందిన) రిషి సునాక్ పేరు పదేపదే వినిపించింది. ఇది భారతీయులకు గర్వ కారణమని కూడా పొంగిపోయాం.. కానీ తాజా లెక్కలు దీనికి అనుగుణంగా లేవు. బోరిస్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ ని ఈ పదవి వరించవచ్చునని తెలుస్తోంది. కేర్ టేకర్ గా ఇప్పటికీ ఆయన ఈ […]

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించ‌ర్‌ను ప్రధాని జాన్స‌న్ త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో […]