ఎప్పట్లానేమనo చెట్లకు నీళ్ళు పోస్తాంవాళ్ళు ఫలాలు అందుకో చూస్తారుఫలాల రుచి నమిలి ఇలా అస్త్రాలు వదులుతున్నారుఆ మధ్య హిందుత్వమని నూరిపోసారునిన్న ఇండియా – భారత్ తెరపైకి తెచ్చారుఇవాళ…
Boppana Venkatesh
నీళ్లు నములుతున్న నాగరికపునాసి వీచికలు ప్రళయావృత మవుతున్నాయివర్ణాన్ని వీడనిసొత్తుగా వక్ర భాష్యాలు వల్లిస్తున్నాయివివక్షలు మాదకద్రవ్యాల్లా మూగుతున్నాయిఎల్లలు లేకుండా ఎదుగుతూమనుషుల మధ్య మాటు వేస్తూమనిషితనానికి మానవత్వానికి సరిహద్దు రేఖలు…
మానని గాయాల్ని మోస్తున్న మట్టికి మడమ తిప్పి మర్ల పడటం నేర్పిందిపసుపు తాడమ్మి పానం దాటి వెలుతున్న పైలం పాటకు గొంతెత్తి యెర్రని రాగాలు తీయటం నేర్పిందిముళ్ళను…
ప్రకాశవంతమైన రాత్రిచీకటి రంగు దాల్చిన కనుల మీద జారుతుందివేంచేసిన వెన్నెలకలలను కవ్విస్తూ.. ప్రసరిస్తూ.. కమనీయ కవనంలా…అలసట ఆవిరవుతూ..పవనాల పయనాలు పవళింపుని పరామర్శిస్తాయికురులను పురి విప్పిస్తాయికిటికీ చువ్వలు కాలి…
నమ్మబుద్ధి కావడం లేదుమనిషి లేడని,మనిషి ఇక రాడని అంటున్నారుఉన్నప్పుడు మనిషిని మనిషిలా చూసిన జాడేది లేదువచ్చేవాళ్ళు పోయే వాళ్ళ మధ్య మనిషి అసలు ఆశను తవ్వి తడతీసే…