Book My Show

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఇటు ప్రభుత్వం, అటు బుక్‌ మై షో మధ్య గట్టిగా వాదనలు నడిచాయి. ప్రేక్షకులను బుక్‌ మై షో లాంటి సంస్థలు దోచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వం గుత్తాధిపత్యానికి తెరలేపుతోందని బుక్‌ మై షో ఆరోపించింది. ప్రభుత్వం తెస్తున్న పోర్టల్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలన్న నిబంధనను బుక్‌ మై షో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నేరుగా తనకు తాను ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే […]