మీ ఎముకలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!August 26, 2023 రోజువారీ జీవితం యాక్టివ్‌గా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే ఎముకలు బలహీనపడుతున్నాయి.