బొమ్మిరెడ్డి పల్లి సూర్యారావుAugust 25, 2023 ప్రముఖ తెలుగు కథకులు కీ.శే.బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు విజయనగరానికి చెందినవారు, మద్రాస్ లో సోవియట్ యూనియన్ తెలుగు విభాగంలోపనిచేసారు .నయాగరా కవుల్లో ఒకరయిన ఏల్చూరిసుబ్రహ్మణ్యం ,రచయిత శెట్టి…