ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.
చూడటానికి చిన్న రింగే అయినా ఇది స్మార్ట్‌వాచ్ అందించిన ఫీచర్లనే అందిస్తుంది. SpO2 మానిటరింగ్ ఫీచర్ ద్వారా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను, శ్వాసకోశ ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంది.