Blood Type Diet: రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ అనే నాలుగు బ్లడ్‌గ్రూప్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే బ్లడ్ గ్రూప్‌ను బట్టి రక్తంలో యాసిడ్స్ ఉత్పత్తి మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.