ఉలవలు. ఇంగ్లీషులో హర్స్ గ్రామ్ (horse gram) అంటారు. పూర్వం ఉలవలు గేదెలకి, ఆవులకి దాణగా పెట్టేవారు. వీటిని గుగ్గిళ్లు అనే వారు. క్రమంగా వాటిలోని ఔషధ గుణాలు తెలిసిన తర్వాత మనుషులు కూడా తినడం మొదలు పెట్టారు. ఉలవలతో చేసిన చారు రుచికి పెట్టింది పేరు. ఉలవ చారును ఒక్కసారి రుచి చూస్తే ఇక వదలరు. సాధరణంగా ఉలవలు మూడు రంగులలో ఉంటాయి. అవి నలుపు, ఎరుపు, తెలుపు. ఈ మూడింటిలోనూ నల్ల ఉలవలు ఎంతో శ్రేష్టమైనవని […]