ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వర్కర్స్ సమ్మె!November 26, 2022 వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. “మేక్ అమెజాన్ పే” పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.