మహారాష్ట్రలో 25 మందితో బీజేపీ మూడో జాబితా విడుదలOctober 28, 2024 మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు థర్డ్ లిస్ట్‌ను బీజేపీ విడుదల చేసింది. 25 మంది అభ్యర్థుల లిస్ట్‌ను సోమవారం ప్రకటించింది.