ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ‘సంకల్ప పత్రా’ పార్ట్-2January 21, 2025 నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటన