BJP chief BY Vijayendra

ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దసరా పండుగ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయువచ్చుని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.