ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ సంస్థ భారీ షాక్May 6, 2023 ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.