తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్లు సీఎంవో కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె మరిన్ని ఏళ్లు ప్రజలకు సేవ చేసేలా ఆ భగవంతుడు కరుణించాలని ఆ ప్రకటనలో కోరారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని సీఎంవో కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది. గత కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ […]