గర్భనిరోధక మాత్రల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..!May 21, 2024 ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు.