ఇక వాట్సాప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లుJanuary 20, 2025 ఏపీలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ వెల్లడించారు.