ఆరోగ్యమైన జుట్టు, చర్మం కావాలంటే బయోటిన్ గురించి తెలుసుకోవాల్సిందే..March 16, 2024 చర్మంలో మెరుపుకు, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ పాత్ర ప్రత్యేకమైనది. మన శరీరంలో జీవక్రియలు సరిగా ఉండాలంటే అందుకు తగిన కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అందాలి.