Bijivemula Ramana Reddy

‘గంట మోగినప్పుడల్లా బడి చేత దీపాలుంచుకొని గుమిగూడిన చుక్కల పగటి ఆకాశమవుతుంది.. గంట మోగినప్పుడల్లా బడి పావురాలు వాలిన దేవాలయ ప్రాంగణంలా ముస్తాబవుతుంది. పగలంతా బడి జోలపాడి…