జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. – 2023 నుంచి కొత్త సిలబస్ అమలులోకిDecember 2, 2022 నూతన సిలబస్‌ను జేఈఈ మెయిన్‌తో అనుసంధానం ఉండేలా రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోచింగ్ తీసుకొని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెప్పారు.