Bhuvana Vijayam Movie Review, Rating: భువన విజయమ్ మూవీ రివ్యూ, రేటింగ్ {2.25/5}May 13, 2023 Bhuvana Vijayam Movie Review, Rating: సునీల్ ఒక్కడే కాస్త నవ్విస్తాడు. జ్ఞాపక శక్తి కోల్పోయిన స్టార్ గా గజినీ టైపు క్యారక్టర్ తో కామెడీ ఫర్వాలేదు.