వారానికి కేవలం రూ.200 ఫైనాన్స్ కట్టలేక దంపతులు ఆత్మహత్యJanuary 1, 2025 వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇద్దరు పిల్లలను అనాధలు చేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.