దేవుడిపై భక్తి లేనివారు జగన్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం
Bhumana Karunakar Reddy
శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు.
లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి బాబు ఘోరమైన అపచారం చేశారు. ఆయన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమన డిమాండ్
పెగాసస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ ప్రభుత్వం.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థులపై నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్టు కూడా వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు హస్తం ఉందని వైసీపీ ఆరోపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తిరుపతి ఎమ్మెల్యే […]