Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్దం భాస్కర్ నారాయణ- రివ్యూ {2.5/5}March 4, 2024 Bhoothaddam Bhaskar Narayana Movie Review: మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి ‘చూసీ చూడగానే’, ‘గమనం’ అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు.