Bhola Shankar Review: భోళా శంకర్ మూవీ రివ్యూAugust 11, 2023 Bhola Shankar Movie Review in Telugu: జనవరిలో ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం ‘భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ ‘వేదాలం’ రీమేక్ అని తెలిసిందే.