ఇంతేరా ఈ జీవితం (కవిత)July 12, 2023 గాలి బుడగ రా ఈ జీవితంతెలుసుకోరా ఈ జీవిత మర్మంఏడుస్తూ పుడుతూ ఏడిపించి వెళ్ళేదే దేవుడిచ్చిన జీవితంఈ రెండు ఏడుపుల మధ్యదే నీ కోసం నీదనే జీవితంఇంతేరా…