Bhavish Aggarwal

Ola Electric | ఓలా ఎల‌క్ట్రిక్‌.. భవిష్ అగ‌ర్వాల్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.. పెట్రోల్ ధ‌రాభారం నుంచి త‌ప్పించుకోవ‌డంతోపాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం మొబిలిటీ అంతా ఎల‌క్ట్రిక్ వైపు మ‌ళ్లుతున్న త‌రుణం ఇది.