తెల్లవారగానే .పాలవాడు కాలింగ్ బెల్ కొడతాడు . అప్పటికింకా ఎవరు లేవరు..సరే..పాలప్యాకెట్లు తెచ్చికిచెన్ లో పెడతాను .ఆకలేస్తూ వుంటుంది ఎవరైనా లేచారేమోనని ఓసారి ఇల్లంతాకలయతిరుగుతాను.మనవరాలు చిన్ని లేస్తుంది…
Bharti Krishna
నా కధ ,అక్షరాలను తనలో నిక్షిప్తం చేసుకుంది.కలాన్ని చేతబట్టి,పాళీకి ప్రాణం పోసి,చైతన్యమనే సిరా నింపుకుంది .అంతే…ఊహలనే ఊపిరొచ్చిపడి ,అక్షరాలకు రెక్కలు మొలిచి, …భావాలు స్వైరవిహారం చేసాయంది.నాకధ, రాయిలాంటి…
దీపావళి సందడి మొదలై నెలవుతోంది.ప్రతీ పెరడు గంధకం వాసనతో గుప్పు మంటోంది .మతాబులో…సిసింద్రీలో… చిచ్చుబుడ్లో …ఇంటింటా వెలుగులుచిందించబోతున్నాయి.నాన్నా …అన్నయ్యలు ..చిట్టితమ్ముడు ..రాత్రీపగలూ..తయారుచేసిన టపాసులన్నీ ఎండబెట్టా…..ఎత్తిపెట్టా …అదే ధ్యాస…