తెలంగాణ పీరియడ్ సినిమా ‘దొరసాని’ (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ ‘భరతనాట్యం’ అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన ‘కీడాకోలా’ అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది.