Bharateeyudu 2 | ఈరోజు నుంచి ట్రిమ్ వెర్షన్July 14, 2024 Bharateeyudu 2 – భారతీయుడు-2 సినిమాకు కత్తెర్లు పడ్డాయి. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో నిడివి తగ్గించారు.