Bharateeyudu 2 | చెన్నైలో ఆడియో ఫంక్షన్May 20, 2024 Bharateeyudu 2 – కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా ఆడియో ఫంక్షన్ ను జూన్ 1న సెలబ్రేట్ చేయబోతున్నారు. అంతకంటే ముందు లిరికల్ వీడియో రాబోతోంది.